Friday, 27 January 2017

కాలభైరవాష్టకం Kalabairavastakam

Share it Please

కాలభైరవాష్టకం

 



దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం 
వ్యాలయజ్ఞసూత్ర మిందుశేఖరం కృపాకరమ్‌|
నారదాదియోగిబృందవందితం దిగంబరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే||        1

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం 

నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్‌|
కాలకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే||         2

శూలటంకపాశ దండపాణిమాదికారణం 

శ్యామకాయమాది దేవమక్షరం నిరామయమ్‌|
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే||          3

భుక్తిముక్తిదాయకం ప్రశస్త చారువిగ్రహం 

భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహమ్‌|
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే||            4

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం 

కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్‌|
స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగనిర్మలం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే||             5

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం 

నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్‌|
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే||              6

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం

దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్‌|
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే||                7

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం 

కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్‌|
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే||                  8


ఫలశృతిః


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం 

జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్‌|
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం 

తతే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్‌||


Search Tags : Kalabairavastakam sanskrit in telugu lipi, Stotralu, Mantralu

No comments:

Post a Comment

Social Share Icons

Blogroll

About