Monday, 10 October 2016

శ్రీ గకార గణపత్యష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ || Sri Gakara Ganapathi Ashtottara Sathanama Stotram

శ్రీ గకార గణపత్యష్టోత్తర శతనామ స్తోత్రమ్‌

శ్లో॥    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌।
    ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే॥

గణేశాష్టోత్తర శతనామ్నాంతు గణక సృష్టిః।
ఛందో నిచ్ఛృప్‌ గణాధీశో దేవతా ఇష్టార్ధసిద్ధయే।
వినియోగ స్తోత్ర పాఠేనమభిః పూజనం స్మృతం॥

గకారరూపో గంబీజో గణేశో గణవందితః।
గణనీయో గణో గణ్యో గణనాతీత సద్గుణః॥

గగనాదికస్వడ్గంగాసుతో గంగాసుతార్చితః।
గంగాధరప్రీతికరో గవీశేడ్యో గదాపహః॥

గదాధరసుతో గద్యపద్యాత్మక కవిత్వదః।
గజాస్యో గజక్ష్మీవాన్‌ గజనాజి రథప్రదః॥

గంజానిరతశిక్షాకృ ద్గణితజ్ఞో గణోత్తమః।
గండదానాంచితో గంతా గండోప సమాకృతిః॥

గగన వ్యాపకో గమ్యో గమనాది వివర్జితః।
గంతోషహరో గండభ్రమద్భ్రమరకుండల:॥

గతాగతజ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః।
గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః॥

గంధాదిపూజితో గవ్యభోక్తా గర్గాదిసన్నుతః।
గరిష్ఠో గరభిద్గర్వహరో గరళిభూషణః॥

గవిష్ఠో గర్జితారావో గంభీరహృదయో గదీ।
గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః॥

గర్భాధారో గర్భవాసి శిశుజ్ఞాన ప్రదాయకః।
గరుత్మత్తుల్యజననో గరుడధ్వజ వందితః॥

గయేడితో గయాశ్రాద్ధ ఫలదశ్చ గయాకృతిః।
గధాధరావ తారీచ గంధర్వ నగరార్చితః॥

గంధర్వగాన సంతుష్టో గరుడాగ్రజవందితః।
గణరాత్రసమారాధ్యో గర్హణస్తుతి సౌమ్యధీః॥

గర్తాభనాభిర్గవ్యూతి దీర్ఘతుండో గభస్తిమాన్‌।
గర్హితాచారదూరశ్చ గరుడోపలభూషితః॥

గజారివిక్రమో గంధమూషవాజీ గతశ్రమః।
గనేషణీయో గహనో గహనస్థ మునిస్తుతః॥

గవయచ్ఛిద్గండకభి ద్గహ్వరాపథవారణః।
గజదంతాయుధో గర్భద్రిఫుఘ్నో గజకర్ణికః॥

గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షో గణార్చితః।
గణికావర్తనప్రీతో గచ్ఛన్‌ గంధఫలీప్రియః॥

గంధకాదిరసాధీశో గణకానందదాయకః।
గర్హ్యతుచ్ఛ జనుర్హర్తా గండకీ గాహనోత్సుకః॥

గండూషీకృతవారాశి ర్గరిమాలఘిమాదిదః।
గవాక్షవత్సౌధవాసీ గర్భితో గర్భిణీనుతః॥

గంధమాదనశైలాభ్యో గండభేరుండ విక్రమః।
గదితో గద్గదారావ సంస్తుతో గహ్వరీపతిః॥

గజేడ్గవీయాన్‌ గద్యేడ్యో గతభిర్గదితాగమః।
గర్హణీయ గుణాభావో గంగాధిక శుచిప్రదః॥

గణణాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకః।
ఏవం శ్రీ గణనాథస్య నామ్నామష్టోత్తర శతం॥

ఫలశ్రుతిః
పఠనాచ్ఛ్రవణాత్పుంసాం శ్రేయః ప్రేమదాయకం।
పూజాం తే యః పఠేన్నిత్యం ప్రీతస్సన్‌ తస్య విఘ్నరాట్‌॥

యం యం కామయతే కామం తం తం శీఘ్రం ప్రయచ్ఛతి।
దూర్వయాభ్య2ర్చయన్‌ దేవమేక వింశతి వాసరాన్‌॥

ఏకవింశతివారం యోన్నిత్యం స్తోత్రం పఠేద్యది।
తస్యప్రసన్నో విఘ్నేశ స్సర్వాన్‌ కామాన్‌ ప్రయశ్ఛతి॥


: ఇతి శ్రీ గణేశ గకారాద్యష్టోత్తర శతనామ స్తోత్రం :
Continue Reading...

Social Share Icons

Blogroll

About